HYD: TG అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న సా.5 నుంచి 28 ఉ.10 వరకు HYD శివారు RR మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్క్ లో “నేచర్ క్యాంప్” ఉంటుంది. ఇందులో టీం బిల్డింగ్, టెంట్ పిచింగ్, నైట్ వాక్, క్యాంప్ ఫైర్, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్ కార్యక్రమాలు ఉంటాయి. సెప్టెంబర్ 28 ఉదయం 6 నుండి 9.30 వరకు “బర్డ్ వాక్” ఉంటుందని, వివరాలకు 7382307476 సంప్రదించాలి.