ATP: జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో కళ్యాణదుర్గం పట్టణంలోని వివేకానంద, చిక్కప్ప కళాశాలల్లో “సురక్ష” LED వాహనం ద్వారా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. వీడియోలను ప్రదర్శించి గుడ్ టచ్-బ్యాడ్ టచ్, డిజిటల్ ఫ్రాడ్స్, రోడ్డు భద్రత, గంజాయి ప్రమాదాలపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించారు. బాగా చుదవుకొని ఉన్నతంగా ఎదగాలని సూచించారు.