JGL: జిల్లా జడ్జి రత్న పద్మావతి జాతీయ మెగా లోక్ అదాలత్లో 3214 కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులను బుధవారం అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు ప్రాంగణంలో వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అదనపు జిల్లా జడ్జి నారాయణ పాల్గొన్నారు.