TPT: పుత్తూరు మండలం గొల్లపల్లి ప్రాథమిక హెల్త్ కేంద్రం పరిధిలో రాష్ట్రీయ పోషణ మాసంలో భాగంగా మంగళవారం ప్రత్యేక క్యాంపు నిర్వహించారని మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్ తెలిపారు. సచివాలయాల పరిధిలో ప్రజలకు, గర్భవతులకు, బాలింతలకు, పిల్లలకు 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు స్థానిక ఉత్పత్తులతో బొమ్మల గురించి, పోషకాహార పదార్థాలపై అవగాహన కల్పించారు.