NTR: స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర” కార్యక్రమం భాగంగా, ఈ రోజు వత్సవాయి మండలం భీమవరం గ్రామంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం స్వచ్ఛంగా, హరితంగా ఉండేలా ప్రజలందరూ చైతన్యవంతులుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.