NZB: సాలూర మండలం హుంన్సాకి చెందిన నందకుమార్ (21) పటాన్చెర్ వద్ద వాటర్ ట్యాంకర్ ఢీకొని శనివారం మృతి చెందాడు. నందకుమార్ తన ఉద్యోగానికి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని మృతుడి బంధువులు తెలిపారు. నందకుమారు ముగ్గురు అక్కలు ఉండగా.. సంవత్సరం క్రితమే అతని తండ్రి దేవయ్య అనారోగ్యంతో మృతి చెందాడు.