అక్కినేని నాగార్జున ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన నాన్న, దివంగత నటుడు ANR బయోపిక్ చేసే ఆలోచన ఉందన్నారు. అందుకు తగ్గట్టు ఎవరు కథ రాస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్లు తెలిపారు. అది ఎంత ఆసక్తికరంగా తెరకెక్కించాలని విషయాలపై చర్చలు జరుగుతున్నాయని అన్నారు. అంతా సెట్ అయిన తర్వాత ఆ వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.