W.G: మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణకు ‘స్వస్థ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమమని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ‘స్వస్థ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్‌ను ఇవాళ ఆయన ప్రారంభించారు.