హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన యానిమేటెడ్ మూవీ ‘మహావతార్ నరసింహ’ OTTలో కూడా దూకుడు కనబరుస్తోంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఇండియాలో టాప్లో దూసుకుపోతోంది. ఇక అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.