NLG: MGU సైన్స్ కళాశాల ఆవరణలో ఈనెల 24న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు UCS సెమినార్ హాలులో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.