ELR: భీమడోలు కాంపు కార్యాలయంలో సొసైటీ బ్యాంకులలోని సమస్యలపై ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులుకు శుక్రవారం సొసైటీ అధ్యక్షులు వినతి పత్రం అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలు సొసైటీ ఛైర్మన్ రవిశంకర్, పెదతాడేపల్లి సొసైటీ ఛైర్మన్ కృష్ణ, గణపవరం సొసైటీ ఛైర్మన్ సురేంద్ర, కాశిపాడు సొసైటీ ఛైర్మన్ శ్రీనివాసరాజు ఉన్నారు.