VZM: పొక్సో కేసులో జమ్ము నారాయణపట్నంకు చెందిన తరిని అప్పారావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానాను కోర్టు విధించిందని SP దామోదర్ తెలిపారు. 7ఏళ్ల బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడనే తల్లి ఫిర్యాదు మేరకు.. పోలీసులు ధర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారన్నారు. నేరం రుజువు కావడంతో 10 నెలల్లోనే శిక్ష ఖరారైందన్నారు.