NZB: పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి మంగళవారం పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉదయం 10:30 గంటలకు ఐడివోసి కార్యాలయంలో దిశా సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు అమృత్ భారత్ స్టేషన్ కింద ఎంపికైన NZB రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అనంతరం 2:30 గంటలకు నగరంలోని వ్యాపార దుకాణాలను సందర్శిస్తారు.