ATP: కలెక్టర్ ఆనందన్‌ను జిల్లాలోని నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల కమిషనర్లు కలిశారు. పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో అనంతపురం కమిషనర్ బాలస్వామి, తాడిపత్రి కమిషనర్ శివరామకృష్ణ, గుత్తి కమిషనర్ జబ్బర్ మియా, రాయదుర్గం కమిషనర్ దివాకర్ రెడ్డి, కళ్యాణదుర్గం కమిషనర్ వంశీకృష్ణ ఉన్నారు.