KDP: మైదుకూరు మున్సిపాలిటీ నూతన కమిషనర్గా రంగస్వామి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో ఇక్కడ పని చేసిన శ్రీనివాసులు రెడ్డి బదిలీ అయ్యారు. అనంతపురం మున్సిపాలిటీ గ్రేడ్-2 కమిషనర్గా పనిచేస్తున్న రంగస్వామి మైదుకూరుకు రానున్నారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.