JDWL: శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం జోగులాంబ రైల్వే హాల్ట్ వద్ద అన్ని రైళ్లు ఆగేలా చూడాలని ఆలయ పాలకమండలి కమిటీ సభ్యులు ఎంపీ డీ.కే. అరుణకు బుదావరం వినతిపత్రం అందజేశారు. అలాగే, ఈ మార్గంలో వెళ్లే ఒక రైలుకు ‘జోగులాంబ ఎక్స్ప్రెస్’ అని నామకరణం చేయాలని కోరారు.