వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదా దేవి అత్తమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. హైదరాబాద్ పర్యటనలో ఉన్న వర్ధన్నపేట MLA కె.ఆర్ నాగరాజు నేడు హైదరాబాద్ అశోక్ నగర్ లోని వారి నివాసానికి వెళ్లి కలెక్టర్‌ను పరామర్శించారు. వారి అత్తమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.