BDK: గుండాల మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుక్కోళ్ళూవల్లూరు రామయ్య పట్వారి అనారోగ్యానికి గురై ఇటీవలే మృతి చెందారు. గురువారం విషయం తెలుసుకున్న పాయం వెంకటేశ్వర్లు వారి నివాసానికి వెళ్లి రామయ్య పట్వారి చిత్రపటానికి నివాళి అర్పించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తరపున వీరి కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.