సంగారెడ్డి: జిన్నారం మండల కేంద్రంలో సేవా పక్షంలో భాగంగా రాత్రి జరిగిన కార్యక్రమంలో MRO కార్యలయం పరిసర ప్రాంతాల్లో మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కల పెంపకం చేపట్టి భావి తరాలకు పచ్చదనాన్ని అందిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.