NZB: స్వాతంత్ర సమరయోధులు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్లు BC వెల్ఫేర్ అధికారి నర్సయ్య తెలిపారు. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఖలీల్వాడిలోని న్యూ అంబేద్కర్ భవన్లో జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు నేడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.