KNR: వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ పీవోడీటీ డాక్టర్ ఉమాతో కలిసి మానకొండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. హాజరు పట్టికను, అవుట్ పేషెంట్ రిజిస్టరులను ఇతర రికార్డులను వెరిఫై చేశారు. అక్కడకు వచ్చిన పేషంట్లతో మాట్లాడుతూ.. వారికి అందుతున్న సేవల గురించి ఆరా తీశారు.