BDK: మణుగూరు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజాపాలన నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాలైన, వెనుకబడిన మాదిగ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు ఎమ్మార్పీఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.
Tags :