AP: ఆర్థిక, గణాంక సేవల విభాగంలో సహాయ గణాంకాధికారి పోస్టుల భర్తీకి సంబంధించి అక్టోబర్ 6న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగునుంది. గత ఏప్రిల్‌లో నిర్వహించిన రాత పరీక్ష ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అనుమతించిన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.