TG: రాష్ట్రంలో LLM సీట్ల భర్తీకి రేపటి నుంచి లాసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కన్వీనర్ ఆచార పాండురంగారెడ్డి తెలిపారు. రేపటి నుంచి అక్టోబర్ 6 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ 11, 12 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదు, 15న సీట్ల కేటాయింపు ఉంటాయని పేర్కొన్నారు.