SGR: పరిశ్రమలు వదిలే కాలుష్య వ్యర్ధ జలాలతో కాలుష్యంతో నిండిపోయిన చెరువును కాలుష్య రహిత చెరువుగా చేయాలని కట్టపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జ్ఞానేశ్వర్ అనే పర్యావరణ ప్రేమకున్ని పోలీసులు అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. రైతులు జైపాల్ రెడ్డి, రంగయ్య, రాజు, బాల్ రెడ్డి వివరాల ప్రకారం గుమ్మడిదల దోమడుగు నల్లకుంట చెరువు కాలుష్య జలాలతో నిండి పోయిందని మండిపడ్డారు.