TG: అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో మేఘావృతం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి విమానాలను దారి మళ్లిస్తున్నారు. హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-పూణే విమానాలు విజయవాడకు మళ్లిస్తున్నారు.
Tags :