VSP: పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది పాటు పోరాటం సాగుతున్నదని వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి టి.నరేంద్రరావు అన్నారు. శుక్రవారం జగదాంబ సిఐటియు కార్యాలయంలో పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బోనస్ జాప్యం, వేతన అసమానతలు, కార్మికుల సమస్యల పరిష్కారించాల్లన్నరు.