HYD: శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించడంలేదు. దీంతో పలు విమానాలను విజయవాడకు డైవర్ట్ చేశారు. కోల్‌కతా, ముంబయి, పుణె నుంచి వచ్చిన ఇండిగో విమానాలను కూడా దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Tags :