HYD: మెహదీపట్నం ఫ్లైఓవర్, పిల్లర్ నెంబర్ 25 వద్ద కారు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ పైకి ఎక్కింది. దీంతో ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags :