‘OG’ సినిమాతో దర్శకుడు సుజీత్ హిట్ అందుకున్నారు. దీని తర్వాత ఆయన ఎవరితో తదుపరి ప్రాజెక్టు చేయనున్నారు? అనే విషయంపై నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సుజీత్ నేచురల్ స్టార్ నానితో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్లోపు మంచి స్క్రిప్ట్ రెడీ చేసి.. నానికి వినిపించనున్నట్లు టాక్ వినిపిస్తుంది.