ATP: గుంతకల్లు వాణిజ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ACTO, అటెండర్ అవినీతిపై విచారణకు రాష్ట్ర వాణిజ్య శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి సురేష్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16న CTOకు ACTO, అటెండర్ల అవినీతిపై ఫిర్యాదు చేశామన్నారు.