TG: హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ఘట్కేసర్ రైల్వేస్టేషన్లో రైలును ఆపి ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. చర్లపల్లి RPF, GRP, ఘట్కేసర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.