కనగల్ జీ.యడవెల్లి హై స్కూల్లో 6 వ తరగతి చదువుతున్న పర్సనబోయిన సౌమ్య. HYDలోని నిజాం కాలేజీలో నేటి నుంచి 29వ తేదీ వరకు జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్లు పోటిలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర జట్టు తరఫున సౌమ్య పాల్గొంటున్నట్లు HM విజయలక్ష్మి, PD నారాయణ కవిత తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలలో అద్భుతమైన ఆటను ప్రదర్శించడం ద్వారా ఆమె జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందన్నారు