AUS-Aతో జరుగుతున్న అనధికార టెస్టు సిరీస్లో IND-A ప్లేయర్ సాయి సుదర్శన్ అదరగొడుతున్నాడు. తొలి మ్యాచులో 73 రన్స్ చేసిన సాయి రెండో టెస్టులో 75, 100తో రాణించాడు. ఇప్పటికే WIతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపికైన సాయి ఇదే కన్సిస్టెన్సీ కొనసాగిస్తే టీమిండియాకు విన్నింగ్ ప్లేయర్గా మారగలడు. కాగా భారత్ తరఫున 3 టెస్టులు ఆడిన అతను మొత్తం 140 రన్స్ చేశాడు.