అనుష్క ‘ఘాటీ’, ‘మాదేవా’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఓడుం కుతిర చాదుం కుతిర’, ‘ధడక్’, ‘సన్ ఆఫ్ సర్దార్’ మూవీలు.. జియో హాట్‌స్టార్‌లో ‘సుందరకాండ’, ‘హృదయపూర్వం’.. సన్‌నెక్స్ట్‌లో ‘మేఘాలు చెప్పిన కథ’, జీ5లో ‘జనావర్: ద బీస్ట్ వితిన్’ హిందీ సిరీస్ అందుబాటులో ఉన్నాయి.