కృష్ణా: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శుక్రవారం తాడిగడప క్యాంప్ కార్యాలయంలో ఇవాళ వినతిపత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా సమస్యలను పరిశీలించి తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.