తన చిన్నతనంలో ఇడ్లీ కొనేందుకు కూడా డబ్బుల్లేవని ఇటీవల ఓ ఆడియో ఫంక్షన్లో తమిళ హీరో ధనుష్ చెప్పారు. దీనిపై పలువురు SMలో ట్రోల్ చేశారు. తాజాగా ఈ ట్రోల్స్‌పై ధనుష్ స్పందించారు. తన తండ్రి 1991లో దర్శకుడు అయ్యారని, అంతకుముందు తాము పేదరికంలోనే ఉన్నామని వెల్లడించారు. ఆ పరిస్థితులను దాటుకుని ఈ స్థాయికి వచ్చామని అన్నారు.