SRPT: మోతే మండలం కరక్కాయల గూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని శుక్రవారం మునగాల మండల ఎంపీడీవో ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పలు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మించడం అభినందనీయమన్నారు.
Tags :