పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ‘OG’ సినిమాటోగ్రాఫర్ రవి K చంద్రన్ క్రేజీ స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ పుట్టడమే స్టైల్‌తో పుట్టారని, తన 40ఏళ్ల కెరీర్లో పవన్ లాంటి స్టైల్, ఆరా ఉన్న నటుడిని చూడలేదన్నారు. ఎంతోమంది స్టార్స్‌తో కలిసి వర్క్ చేశానని, కానీ కెమెరా ముందు, ఆఫ్‌లైన్‌లో పవన్ స్టైల్, ఆరా అలాగే ఉంటుందంటూ SMలో పోస్టర్ షేర్ చేశారు.