WNP: పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మానవాళికి ఎంతో అవసరం అని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. నేడు ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో గోడపత్రికను విడుదల చేసి మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కటి కాలుష్యం అయిపోవడం మూలాన అనేక రోగాల బారిన పడుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు.