NZB: కమ్మర్ పల్లి జిల్లా ఉత్తమ రైతుగా అవార్డ్ అందుకున్న మండలంలోని ఉప్లూర్ గ్రామానికి చెందిన మండల కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బోనగిరి భాస్కర్‌ను కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున ఘనంగా సన్మానించారు. నేడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ రైతుకు సత్కరించారు.