TG: నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించింది. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన నిందితుడు కట్టెల సైదులు.. 2019లో పదోతరగతి విద్యార్థినిపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిపై కేసు నమోదు అయింది.