CTR: చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్న NMR మజ్దూర్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచుతూ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 16న నిర్వహించిన కనీస వేతనాల పెంపుకు సంబంధించి కమిటీ సభ్యులు చేసిన సిఫారసులను పరిశీలించారు. అనంతరం ధరల పేరుగల వ్యత్యాసాన్ని అనుసరించి వేతనాల పెంపు చేపట్టడం జరిగిందన్నారు.