SRD: నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడంలో సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతోందననీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్ చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిహెచ్ఇఎల్ టౌన్షిప్కు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న షేక్ ఇబ్రహీం కుటుంబ సభ్యులకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్ఓసిని అందజేశారు.