CTR: SR పురం మండలంలోని VVపురం గ్రామపంచాయతీలోని శ్రీ ఆరిమాని గంగమ్మను శుక్రవారం MP దగ్గుమళ్ళ వరప్రసాద రావు, చిత్తూరు TDP అధ్యక్షుడు రాజన్ శుక్రవారం దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు.