AP: బాలకృష్ణపై చిరంజీవి అభిమాన సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదని పేర్కొంది. బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
Tags :