KRNL: పీఎం స్వనిధి 2.0 పథకం కింద వీధి వ్యాపారులకు రూ.15,000 నుండి రూ. 50,000 వరకు రుణాలు అందిస్తున్నట్లు ఇవాళ ఎమ్మిగనూరు కమిషనర్ ఎన్. గంగిరెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దరఖాస్తులు స్వీకరించేందుకు ఈనెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు కొత్త మున్సిపల్ కార్యాలయంలో ‘లోక్ కళ్యాణ మేళా’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.