CTR: దసరా సెలవు దినాలలో పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని AISF చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా పలమనేరు, గంగవరం పట్టణంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయడం లేదన్నారు.