ASR: రహదారులు, భవన నిర్మాణాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం అధికారులను ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జంగిల్ క్లియరెన్స్ చేపట్టాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బీ అతిధి గృహానికి సంబంధించి డిజైన్ తయారు చేసి, నివేదికలు అందజేయాలన్నారు. ఆర్ అండ్ బీ అతిధి గృహానికి సంబంధించి డిజైన్ తయారు చేసి నివేదికలు అందజేయాలన్నారు.