CTR: అసెంబ్లీలో రెండు రోజుల క్రితం హిందూపురం కూటమి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను GD నెల్లూరు YCP ఇంఛార్జ్ కృపా లక్ష్మి తీవ్రంగా ఖండించారు. APలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయనను కించపరిచే విధంగా అసెంబ్లీలో మాట్లాడడం తగదని అన్నారు. దీంతో వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు.